Burning Topic: లష్కర్ కమాండర్‌కు ఏమైంది.. విష ప్రయోగమా?

Burning Topic: పాకిస్థాన్‌లో ముంబై దాడుల కుట్రదారు, లష్కరే తోయిబా కమాండర్ ఖారీ సయీద్ హఠాన్మరణం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Aug 2026 6:51 AM IST
Burning Topic
X

Burning Topic: లష్కర్ కమాండర్‌కు ఏమైంది.. విష ప్రయోగమా?

Burning Topic: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌లో అజ్ఞాత వ్యక్తుల కలకలం కొనసాగుతోంది. భారత్ వ్యతిరేక శక్తులు వరుసగా హతమవుతున్నారు. ఏ ఉగ్రవాది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతున్నాడో తెలియడం లేదు. తాజాగా లష్కరే తోయిబాకు చెందిన కీలక కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఓ మసీదులో హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.

2008 ముంబై 26/11 ఉగ్రదాడులతో ఇతనికి సంబంధం ఉంది. అతని మీద విష ప్రయోగం జరిగిందా? గుండెపోటు వచ్చిందా అనేది తెలియడం లేదు. ఇదంతా దురంధర్ సినిమాలో ఉగ్రవాదులు చనిపోయినట్లు ఉందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story