Burning Topic: ఒక్కటైన మూడు దేశాలు.. భారత్‌కు పెను సవాల్!

Burning Topic: పాకిస్థాన్, సౌదీ, టర్కీల మధ్య కీలక రక్షణ ఒప్పందం. ఆసియాలో కొత్త పవర్ బ్లాక్ అవతరణ? భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు, అనుసరించాల్సిన ప్రతివ్యూహాలపై విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Aug 2026 10:54 AM IST
Burning Topic
X

Burning Topic: ఒక్కటైన మూడు దేశాలు.. భారత్‌కు పెను సవాల్!

Burning Topic: భౌగోళిక రాజకీయాల్లో ఊహించని మహా సంచలనం. భారత్‌కు సవాలు విసురుతూ సరికొత్త కూటమి తెరపైకొచ్చింది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే.. ఈ మూడు ముస్లిం దేశాల మధ్య ఓ కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో ఈ ముక్కోణపు బంధం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది..?

ఇది కేవలం త్రైపాక్షిక ఒప్పందమా..? లేక ఆసియాలో సరికొత్త పవర్ బ్లాక్‌కు పునాదా..? ఇప్పుడు భారత్ ముందున్న సవాళ్లేంటి..? ఈ త్రిశూల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు భారత్ ఎలాంటి ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది..? అరబ్ దేశాలతో దౌత్యాన్ని మరింత బలోపేతం చేయాలా.. లేక సరికొత్త కూటములను ఆశ్రయించాలా? లెట్స్ వాచ్ దిస్ బర్నింగ్ టాపిక్.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story