Off The Record: పాలమూరు గడ్డపై సాగునీటి యుద్ధం

Off The Record: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 July 2026 10:53 AM IST
Off The Record
X

Off The Record: పాలమూరు గడ్డపై సాగునీటి యుద్ధం

Off The Record: ఉమ్మడి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పనులను వేగవంతం చేయడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. పెండింగ్ ప్రాజెక్టులపై పాదయాత్రకు బీఆర్ఎస్ వేసిన ప్లాన్‌ను ముఖ్యమంత్రి హైజాక్ చేశారని టాక్.

సొంత జిల్లాపై పట్టుకోసం రేవంత్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో దశాబ్దాలుగు పెండింగ్‌లో ఉన్న ఆర్డీఎస్‌ సమస్యను తెరపైకి తీసుకొస్తోంది బీఆర్ఎస్. ఈ క్రమంలో "పాలమూరు గడ్డపై పైచేయి ఎవరిది..? పెండింగ్ ప్రాజెక్టుల ఘనత ఎవరి ఖాతాలోకి వెళ్తుంది..? 'హస్తం' పట్టు బిగిస్తుందా..? 'గులాబీ' గర్జన పనిచేస్తుందా..?" లెట్స్ వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story