PM Modi: ఇండోనేషియాలో పీఎం మోదీ భావోద్వేగ ప్రసంగం.. భారత్-ఇండోనేషియా బంధంపై కీలక వ్యాఖ్యలు!
PM Modi: ఇండోనేషియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
PM Modi: ఇండోనేషియాలో పీఎం మోదీ భావోద్వేగ ప్రసంగం.. భారత్-ఇండోనేషియా బంధంపై కీలక వ్యాఖ్యలు!
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా జకార్తాలో భారత సంతతి (డయాస్పోరా) ప్రతినిధులను ఉద్దేశించి, అలాగే ఇండోనేషియా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం విశేషంగా నిలిచింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ ప్రధాని భావోద్వేగంగా మాట్లాడారు.
Next Story




