Burning Topic: మరోసారి దౌత్య నీతి చాటిన మోదీ.. ఇండోనేషియా ఫిదా
Burning Topic: ఆసియా దేశాల్లో భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన ఇండోనేషియాతో బంధం మరింత బలపడింది.
Burning Topic: మరోసారి దౌత్య నీతి చాటిన మోదీ.. ఇండోనేషియా ఫిదా
Burning Topic: భారత్‌కు ఏషియన్ దేశాల్లో ఇండోనేసియా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడింది. తమ దేశ అత్యన్నత అవార్డును ప్రధానం చేసి ఆత్మీయతను చాటుకుంది ఇండోనేషియా.. ఇరు దేశాల సంబంధాల్లో నేటి నుంచే స్వర్ణయుగానికి నాంది పలుకుతున్నామని ప్రధాని మోదీ ప్రకచించారు.
రక్షణ, భద్రత, సముద్ర వాణిజ్యం, పోర్టుల అభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసే దిశగా ఇరు దేశాలు దాదాపు 20 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన దేశానికి గర్వకారణమైన బ్రహ్మోస్ క్షిపణిని ఇండోనేషియాకు అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
Next Story




