Burning Topic: ఇండోనేషియా పర్యటనలో మోదీ ఉద్దేశం ఏమిటి

Burning Topic: ఇండోనేషియాలోని ప్రంబనన్ శివాలయానికి ప్రధాని మోదీ విజిట్. ఆగ్నేయాసియాలో భారతీయ హిందూ వారసత్వ వైభవం, ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టుపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 July 2026 6:29 AM IST
Burning Topic
X

Burning Topic: ఇండోనేషియా పర్యటనలో మోదీ ఉద్దేశం ఏమిటి

Burning Topic: భారత దేశానికి దూరంగా అంత పెద్ద హిందూ ఆలయం ఎలా ఉంది? అద్భుతమైన శిల్పకళా వైభవం ఉట్టిపడే ఆ ఆలయ సముదాయాన్ని నిర్మించింది ఎవరు? కాలక్రమంలో అది తన వైభవాన్ని ఎందుకు కోల్పోయింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయానికి వెళ్లడం ప్రపంచాన్ని ఆకర్శించింది. ఇరు దేశాల మధ్య బంధం వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వంతో ముడిపడి ఉందని గుర్తు చేశారాయన.

ప్రంబనన్ ఆలయ పరిరక్షణ, పునరుద్దరణ ప్రాజెక్టుకు ప్రారంభించిన మోదీ, ఈ పనులు పూర్తైన తర్వాత తాను మళ్లీ వస్తానని వాగ్దానం చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story