Manohar Reddy: తాండూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు
Manohar Reddy: వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నియోకజవర్గం ఎమ్మెల్యే మనోహార్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
Manohar Reddy: తాండూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు
Manohar Reddy: వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నియోకజవర్గం ఎమ్మెల్యే మనోహార్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా కౌటింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్ళారు ఎమ్మెల్యే మానోహార్ రెడ్డి. అప్పట్లో ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బీఆర్ఎస్ నేత నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్యే మనోహార్ రెడ్డితో పాటు అతని అనుచరులు ధారాసింగ్, కరణం పురుషోత్తం రావు, రవి గౌడ్, హబీబ్లాలాల పై కేసు నమోదు చేశారు పోలీసులు
.
Next Story




