Off The Record: తెనాలి వైసీపీలో టికెట్ ఫైట్

Off The Record: సీఎంలు, మంత్రులను అందించిన విఐపి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. తాజా-మాజీ ఎమ్మెల్యేల్లో మొదలైన టెన్షన్.. ఎంట్రీ ఇచ్చిన యువ నాయకుడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 July 2026 11:57 AM IST
Off The Record
X

Off The Record: తెనాలి వైసీపీలో టికెట్ ఫైట్

Off The Record: ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందరో హేమాహేమీలను చట్ట సభలకు పంపింది. ఇక్కడ గెలిచిన వారు ముఖ్యమంత్రులూ అయ్యారు. మంత్రులుగా పని చేసే వారు ఎందరో ఉన్నారు. ఇక్కడ ఓటరు తీర్పు ఎప్పుడూ విలక్షణమే.

అలాంటి నియోజకవర్గంలో లెక్క మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజా- మాజీ ఎమ్మెల్యేల్లో వచ్చే ఎన్నికలపై కొత్త టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో నేనున్నాంటూ ఓ యువ నేత తెర మీదకు రావటంతో నియోజకవర్గంలో మొత్తం సీన్ మారిపోతోంది. ఇంతకీ ఎవరా యువ నేత.. ఏంటా నియోజకవర్గం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది..?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story