Off The Record: ఉత్తరాంధ్రలో హీటెక్కిన రాజకీయాలు.. కూటమి నేతల స్కెచ్!

Off The Record: ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావులను టార్గెట్ చేసిన టీడిపి. పాత వీడియోలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 April 2026 7:35 AM IST
Off The Record
X

Off The Record: ఉత్తరాంధ్రలో హీటెక్కిన రాజకీయాలు.. కూటమి నేతల స్కెచ్!

Off The Record: ఉత్తరాంధ్ర రాజకీయాలు సూర్య ప్రతాపాన్ని మించి మండుతున్నాయి. వైసీపీ సీనియర్ నాయకులు బొత్స, ధర్మాన మధ్య చిచ్చు రగులుతోందన్న వార్తలు రీసౌండ్ చేస్తున్నాయి. బలమైన బీసీ నేతలుగా ఉన్న వీరిని రాజకీయంగా దెబ్బతీయడానికి అధికార కూటమి వ్యూహం పన్నిందా..? నిజంగానే వీరిద్దరి మధ్య విద్వేషాలు గందరగోళం సృష్టిస్తున్నాయా..? ఇంతకీ ఉత్తరాంధ్ర వైసీపీలో ఏం జరుగుతోంది..? వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story