Off The Record: పుంగనూరు టీడీపీలో ఆధిపత్య పోరు

Off The Record: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 July 2026 7:04 AM IST
Off The Record
X

Off The Record: పుంగనూరు టీడీపీలో ఆధిపత్య పోరు

Off The Record: తిరుమల శ్రీవారి సాక్షిగా.. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య అధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. తిరుపతిలో జరిగిన పుంగనూరు ఇన్‌చార్జి మార్పుపై అభిప్రాయ సేకరణ సమావేశం రణరంగంగా మారింది. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ గొడవల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో, ఇన్‌చార్జి మార్పు ప్రక్రియను పార్టీ అధిష్టానం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. అసలు పుంగనూరు టీడీపీ నేతల మధ్య ఏం జరిగింది? ఈ గొడవలకు అసలు కారణం ఏంటి..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story