Off The Record: హంద్రీనీవా క్రెడిట్ ఎవరికి ?
Off The Record: రాయలసీమ కరవు సీమకు జీవనాడి అయిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్ కేంద్రంగా రాజకీయ రగడ మొదలైంది.
Off The Record: హంద్రీనీవా క్రెడిట్ ఎవరికి ?
Off The Record: కరవు సీమకు జీవనాడిగా పేరుగాంచిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కేంద్రంగా రాయలసీమలో రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో తమ పాత్ర ఉందంటే తామే అంతా చేశాం అంటున్నారు వైసీసీ, టీడీపీ నేతలు. ఎల్ నినో ప్రభావంతో సీమను వెంటాడుతున్న వర్షాభావం, వానకోసం ఆకాశంవైపు దీనంగా చూస్తున్న రైతుల గోడు కంటే తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా ఉందట ఆ పార్టీల తీరు.
తరుముకొస్తున్న కరవును ఎలా ఎదుర్కోవాలో అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే కర్షకులు, కార్మికుల సమస్యలపై వామపక్ష నేతలు మౌనం దాల్చడంపై అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోందట. ఇంతకీ రాయలసీమలో జరుగుతున్న రాజకీయ రగడ ఏంటి..? రైతుల ప్రయోజనాలకు వారు చేపడుతున్న చర్యలు ఏంటి..?
Next Story




