News Analysis: నిన్న ప్రశంసలు.. నేడు విమర్శలు! మోదీపై రేవంత్ రెడ్డి టార్గెట్ ఎందుకు?: బిఆర్‌ఎస్ నేత విజయ్ కుమార్

News Analysis: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతులు, ఎస్‌ఓపీ (SOP) పాటించడంలో వైఫల్యం మరియు ప్రధాని నరేంద్ర మోదీపై చేస్తున్న విమర్శలపై హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) న్యూస్ అనాలిసిస్‌లో బిఆర్‌ఎస్ (BRS) నాయకుడు విజయ్ కుమార్ విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 25 Aug 2026 11:51 AM IST
News Analysis
X

News Analysis: నిన్న ప్రశంసలు.. నేడు విమర్శలు! మోదీపై రేవంత్ రెడ్డి టార్గెట్ ఎందుకు?: బిఆర్‌ఎస్ నేత విజయ్ కుమార్

News Analysis: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరణ వివాదంపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకుడు విజయ్ కుమార్ పాల్గొని కీలక విమర్శలు చేశారు.

విదేశీ పర్యటనలకు వెళ్లేముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, కేంద్ర విద్యా లేదా పరిశ్రమల శాఖల నుండి తగిన అనుమతులు తీసుకోవడం నిబంధన అని విజయ్ కుమార్ గుర్తుచేశారు. ఏ సంస్థలతో ఎంఓయూలు చేసుకుంటున్నారు, ఎవరు ఆహ్వాన లేఖలు ఇచ్చారనే వివరాలు ముందే సమర్పించకుండా, విదేశాంగ అనుమతి రాకముందే టికెట్లు బుక్ చేసుకుని పర్యటనకు సిద్ధమవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story