News Analysis: విద్యా వ్యవస్థ వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం.. బీజేపీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
News Analysis: ఆర్ఎస్ఎస్ విదేశీ భావజాలంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జితేందర్ ఆరోపించారు.
News Analysis: విద్యా వ్యవస్థ వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం.. బీజేపీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
News Analysis: దేశంలో విద్యా వ్యవస్థతో పాటు ప్రభుత్వ నిర్ణయాలను వెనుక ఉండి నడిపిస్తూ, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆర్ఎస్ఎస్ (RSS) ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితేందర్ ఆరోపించారు. హెచ్ఎమ్టీవీ 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో సమర్థించారు.
ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా ఉన్న బీజేపీ, దేశంలో సర్వధర్మ సమభావాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యాశాఖతో పాటు కీలక ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించారు.
Next Story




