Big Debate: మరాఠీ రుద్దడం దారుణం.. ప్రభుత్వంపై డ్రైవర్ల యూనియన్ నేత షేక్ సలావుద్దీన్ ఫైర్!
Big Debate: మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాష నిర్బంధం చేయడంపై తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ తీవ్రంగా స్పందించారు.
Big Debate: మరాఠీ రుద్దడం దారుణం.. ప్రభుత్వంపై డ్రైవర్ల యూనియన్ నేత షేక్ సలావుద్దీన్ ఫైర్!
Big Debate: మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి చేయడంతో పాటు, భాష రాకపోతే లైసెన్సులు సస్పెండ్ చేస్తామన్న నిబంధన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో 'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్' (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ పాల్గొన్నారు.
అసలు యాప్ ఆధారిత ఆటో, క్యాబ్ సేవల్లో లొకేషన్ ఆధారంగా పికప్, డ్రాప్‌లు జరుగుతాయని.. ప్రయాణికులతో మాట్లాడటానికి కేవలం కొన్ని ప్రాథమిక పదాలు తెలిస్తే సరిపోతుందని సలావుద్దీన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భాషను నెపంగా చూపి డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
Next Story




