Burning Topic: అంతరిక్ష రంగంలో భారత్ మరో రికార్డ్
Burning Topic: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం.
Burning Topic: అంతరిక్ష రంగంలో భారత్ మరో రికార్డ్
Burning Topic: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది.
ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. విక్రమ్-1లో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. తేలికైన కార్బన్ కాంపోజిట్, అధునాతన ప్రొపల్షన్ ఇందులోని ప్రత్యేకతలు. ప్రధాని మోదీ తన చేతిరాతతో ‘వందేమాతరం’ అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్‌కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.
Next Story




