News Analysis: అడ్డగోలుగా మాట్లాడి చివరికి అడ్డంగా దొరికిపోయారు: బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

News Analysis: పార్టీ ఫిరాయింపులు మరియు హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత దిలీప్ రెడ్డి hmtv న్యూస్ అనాలసిస్‌లో మాట్లాడారు.

Arun Chilukuri
Published on: 19 Sept 2026 12:20 PM IST
News Analysis:
X

News Analysis: అడ్డగోలుగా మాట్లాడి చివరికి అడ్డంగా దొరికిపోయారు: బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

News Analysis: పార్టీ ఫిరాయింపులు మరియు దానం నాగేందర్ అనర్హత వేటుపై hmtv నిర్వహించిన 'న్యూస్ అనాలసిస్' కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత దిలీప్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని, స్పీకర్ ట్రిబ్యునల్ కంటే న్యాయస్థానాలే అత్యున్నతమైనవని దిలీప్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారిన నేతలు చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.

గతంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగబద్ధంగానే 2/3 వంతు నిబంధనను పాటించిందని, కానీ కాంగ్రెస్ మాత్రం అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.