Off The Record: శ్రీకాకుళం కార్పోరేషన్‌కు ఏమైంది ?

Off The Record: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో కమిషనర్లు అలా వచ్చి.. ఇలా వెళ్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 July 2026 7:12 AM IST
Off The Record
X

Off The Record: శ్రీకాకుళం కార్పోరేషన్‌కు ఏమైంది ?

Off The Record: సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ మేం లోకల్ అనే ఫేమస్ డైలాగ్‌ శ్రీకాకుళం పట్టణానికి అచ్చంగా సెట్ అవుతుందట. ఇక్కడికి కార్పొరేషన్ కమిషనర్‌గా ఎవరొచ్చినా పట్టుమని పదిరోజులైన ఉండటం లేదట. అయితే సస్పెండ్‌లు, బదిలీలు, లేకపోతే ఈ పదవి మాకొద్దు బాబోయ్ అని వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయేలా చేస్తున్నారట.

ఎందుకంటే ఈ కార్పొరేషన్‌లో పనిచేయాలంటే నిజాయితీ పనికిరాదట. జీహుజూర్, నీ భంచన్ దొర అంటూ ప్రజాప్రతినిధులకు, వారి అనుయాయులకు సలాం కొట్టాలట. అప్పుడే ఇక్కడ ఉద్యోగం చేయగలరట. ఇంతకు సిక్కోలు కార్పొరేషన్‌లో ఏం జరుగుతుంది. కమిషనర్లు ఎందుకు అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. వాచ్ దిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story