Off The Record: ఏపీలో మళ్లీ రాజుకున్న కులాల కుంపటి?
Off The Record: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో 'తూర్పు కాపు' సామాజికవర్గం తిరుగుబాటు బావుటా ఎగరేసింది.
Off The Record: ఏపీలో మళ్లీ రాజుకున్న కులాల కుంపటి?
Off The Record: ఆ జిల్లాలో 45 శాతం ఓటింగ్ ఉన్న ఓ బలమైన సామాజిక వర్గం రోడ్డు ఎక్కనుందట. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గాల పునర్ విభజన చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఈ మీటింగ్ కీలకం కానుందట. జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రాలోనే సంఖ్యా బలంలో కూడా మనమే మిన్నగా ఉన్నా.. రాజకీయంగా మన స్థానం అట్టడుగు స్థానంలో ఉండడం దారుణమంటూ ముక్తకంఠంతో నినదీస్తున్నారట. రాబోయే 2029లో మనమేంటో చూపాలంటే ఆయా పార్టీలను నిలదీయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ న్యాయం కోసం గళమెత్తిన ఆ సామాజికవర్గం ఏదీ..?
Next Story




