Off The Record: అరెస్ట్ చేస్తే చేసారు గాని.. మాకు మాత్రం మంచి మైలేజ్ ఇచ్చారు
Off The Record: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు విచారణకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.
Off The Record: అరెస్ట్ చేస్తే చేసారు గాని.. మాకు మాత్రం మంచి మైలేజ్ ఇచ్చారు
Off The Record: తన ఉనికి కోసం ఏదో ఒక ఇష్యూలో వేలు పెడతారు. అధికార పార్టీపైనా, మంత్రులపైనా దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగనీ సొంతపార్టీలోనూ గిట్టనివాళ్లూ ఎక్కువే. సీనియర్లపైనా నోరు పారేసుకుంటారు. ఇదే క్రమంలో వైసీపీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు.
అయినా ఆ పార్టీని మాత్రం పల్లెత్తు మాటకూడా అనరు. ఆయన నోటికి తాళం వేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించినవారే. అయినా ఆయన తీరులో ఏమార్పూ లేదట. తాజాగా జరిగిన ఓ హైడ్రామాలో ఆయనే హీరో అయ్యాడట. ఇంతకీ ఆయన ఎవరు..? ఏంటా స్టోరీ..?
Next Story




