News Analysis: రేవంత్ సీఎం అయ్యాక కలుషితాహారంతో విద్యార్థులు అస్వస్థత: బీఆర్ఎస్ నేత దత్తాత్రేయ!

News Analysis: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కలుషితాహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని బీఆర్ఎస్ నేత దత్తాత్రేయ విమర్శించారు. ప్రభుత్వ బడులు, గురుకులాల నిర్వహణపై hmtv ప్రత్యేక చర్చ.

Arun Chilukuri
Published on: 28 Sept 2026 11:45 AM IST
News Analysis: రేవంత్ సీఎం అయ్యాక కలుషితాహారంతో విద్యార్థులు అస్వస్థత: బీఆర్ఎస్ నేత దత్తాత్రేయ!
X

News Analysis: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల నిర్వహణ మరియు విద్యార్థుల భద్రతపై hmtv ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ (News Analysis) నిర్వహించబడింది.

ఈ చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా లోపాలు ఎక్కువయ్యాయని, కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.