Off The Record: ఎమ్మెల్సీ రేసులో సుగవాసి
Off The Record: అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో సుగవాసి ప్రసాద్ బాబు ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తికర చర్చ!
Off The Record: ఎమ్మెల్సీ రేసులో సుగవాసి
Off The Record: సుగవాసి ప్రసాద్ బాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా..? లేదా ? ఇదే ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ చర్చ. పసుపు పార్టీ కోసం 4 దశాబ్దాలుగా సుగవాసి కుటుంబం చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ పరిధిలో మారుతున్న సామాజిక సమీకరణాలు మరో ఎత్తు.
దీంతో త్వరలో ముగియనున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టుకు అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. బలిజ సామాజిక వర్గ ఆకాంక్షలు, పాలకొండ రాయుడు రాజకీయ వారసత్వం, క్షేత్రస్థాయిలో ప్రసాద్ బాబు కష్టాన్ని అధినేత లెక్కలోకి తీసుకుంటారా..? అసలు తెరవెనుక జరుగుతున్న ఆఫ్ ది రికార్డ్ రాజకీయం ఏమిటో చూద్దాం.
Next Story




