Off The Record: మహిళల కోసం మూడు తరాలు

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా సాధికారతపై ప్రత్యేక కథనం. ఆస్తి హక్కు కల్పించిన ఎన్టీఆర్, డ్వాక్రా ద్వారా ఆర్థిక స్వావలంబన అందించిన చంద్రబాబు, రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా మార్చాలంటున్న నారా లోకేష్..

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 May 2026 7:01 AM IST
Off The Record
X

Off The Record: మహిళల కోసం మూడు తరాలు

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా సాధికారత ప్రయాణం గురించి మాట్లాడినప్పుడు…ఆ మూడు తరాల రాజకీయ ఆలోచన ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహిళలకు కుటుంబంలో సమాన హక్కులు కల్పించాలని ఆలోచించిన ఎన్టీఆర్… వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేసిన చంద్రబాబు… ఇప్పుడు మహిళలకు రాజకీయ నిర్ణయాల్లో మరింత ప్రాతినిధ్యం ఉండాలని చెబుతున్న లోకేష్. ఇలా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా.. మూడు తరాలుగా సాగుతున్న మహిళా సాధికారత ప్రయాణం మరోసారి రాజకీయ చర్చకు దారి తీస్తోంది. ఆస్తి హక్కుల నుంచి ఆర్థిక స్వావలంబనతో పాటు రాజకీయాల్లో ఆమె నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్న.. ఆ ముగ్గురు విజనరీ లీడర్ల ముందు చూపు ఆదర్శవంతంగా నిలుస్తోంది. మహిళా సేవలో ఆ మూడు తరాల ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story