Off The Record: బీజేపీ గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం సీరియస్!
Off The Record: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలపై జాతీయ నేత నితిన్ నబీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Off The Record: బీజేపీ గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం సీరియస్!
Off The Record: తెలంగాణ బీజేపీలో "కుర్చీల కంటే కులాలే పెద్దవా? "పార్టీ కంటే వ్యక్తులే ముఖ్యమా?"...పార్టీలో నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తుంటే.. అధిష్టానం మాత్రం కత్తులు కాదు కాషాయ జెండా ఎగరేయండి అంటూ క్లాస్ తీసుకుందా? కుల పిచ్చి బంద్ చేయండి. పార్టీ ఫస్ట్.. లీడర్ నెక్స్ట్ అంటూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే చర్చకు గల కారణాలేంటీ ?
తెలంగాణలో అధికారానికి మంచి స్కోప్ ఉంది. కానీ మీరే అవకాశాన్ని వృథా చేస్తున్నారు" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారం సాగుతోంది."మీరు నరేటివ్ క్రియేట్ చేయండి... తర్వాత హైకమాండ్ ఏం చేయాలో చేస్తుంది." అని నేతలకు స్పష్టమైన టాస్క్ ఇచ్చారా...? అంతర్గత విభేదాలకు బ్రేక్ వేస్తూ. అధికారమే లక్ష్యంగా నితిన్ నబీన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి...? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్.




