Off The Record: తెలంగాణ కోసం ఒక్కటైన బీజేపీ కీలక నేతలు!

Off The Record: ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో తెలంగాణ బీజేపీ అగ్రనేతల లంచ్ మీటింగ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Aug 2026 7:10 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ కోసం ఒక్కటైన బీజేపీ కీలక నేతలు!

Off The Record: ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ రాజకీయం మారిందా..? బండి సంజయ్ నివాసంలో కాషాయ నేతల కోలాహలం, విందు వెనుక అసలు మతలబేంటి..? లంచ్ మీటింగ్ పేరుతో లీడర్లంతా ఒక్కటయ్యారా..? గతంలో ఉన్న గ్యాప్‌లన్నీ ఈ ఒక్క విందుతో సమసిపోయాయా..?

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేసేందుకు.. ఢిల్లీ వేదికగా సరికొత్త వ్యూహాలు సిద్ధమవుతున్నాయా..? అధినాయకత్వం ఆదేశాలతోనే ఈ స్పెషల్ మీటింగ్ జరిగిందా..? ఈ విందు పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు క్లైమాక్స్ ఏంటి..? బిగ్గెస్ట్ పొలిటికల్ అప్‌డేట్‌పై HMTV ఎక్స్‌క్లూజివ్ విశ్లేషణ.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story