Off The Record: పని చేయని నేతలపై బీజేపీ సీరియస్ యాక్షన్

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొత్త వ్యూహాలతో దూసుకెళ్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 July 2026 7:00 AM IST
Off The Record
X

Off The Record: పని చేయని నేతలపై బీజేపీ సీరియస్ యాక్షన్

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసిందా..? అసెంబ్లీకి ముందు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు కార్పొరేషన్ల గెలుపే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిందా..? ఐదు కార్పొరేషన్లు, ఐదు టార్గెట్లతో దూకుడు పెంచిందా..? పని చేయని జిల్లా అధ్యక్షులకు, నేతలకు గుడ్‌బై చెప్పేందుకు హైకమాండ్ సిద్ధమైందా..? పదవులు తీసుకుని పక్కన కూర్చుంటే..

పదవులే ఊడిపోతాయా..? గెలిచిన వాళ్లకే కాదు.. ఓడిన వాళ్లకూ విలువ ఇవ్వాలన్న కొత్త ఫార్ములా వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి..? గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి.. ఒక్కటిగా నడిస్తేనే గెలుపు అంటూ అధినేతల వార్నింగ్ దేనికీ సంకేతం..? ఇంతకీ ఆ 5 కార్పోరేషన్లు ఏవీ..? వాటిలో బీజేపీ బలమెంత..?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story