Off The Record: ఎంపీ అర్వింద్.. ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క
Off The Record: రాబోయే ఎన్నికల్లో గురి మిస్ అవ్వకుండా తన పార్లమెంట్ పరిధిలో వర్క్ స్టైల్ మార్చిన ఆ కీలక ఎంపీ ఎవరు?
Off The Record: ఎంపీ అర్వింద్.. ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క
Off The Record: ఇన్నిరోజులు ఒకెత్తు.. ఇప్పుడు మరో ఎత్తు. ఇన్నేళ్లుగా ఒక వర్క్ స్టైల్ చూపించిన ఆ ఎంపీసాబ్.. ఇప్పుడు స్టైల్ మార్చేశారట. తన పార్లమెంట్‌లో ఈసారి గురి మిస్ అవకుండా లాంగ్ టర్మ్ వ్యూహాలను అమలు చేస్తున్నారట.
ఇంతకీ ఆ ఎంపీ ఎవరు..? ఆయనపై పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చ ఏంటి..? లెట్స్ వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ స్టోరి.
Next Story




