Off The Record: మాజీ ఎమ్మెల్యే షకీల్.. ఇక రాడా
Off The Record: ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్, ఆపై బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్దదిక్కు కరువైంది.
Off The Record: మాజీ ఎమ్మెల్యే షకీల్.. ఇక రాడా
Off The Record: ఒకప్పుడు ఆ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. ఆ తర్వాత వయా కాంగ్రెస్ మీదుగా కారు పార్టీ ఖాతాలో చేరింది. అంతటి పట్టున్న చోట ఇప్పుడక్కడ గులాబీ పార్టీని పట్టించుకునే నాథుడే లేటడ. మాజీ ఎమ్మెల్యే సైతం దూరం దూరం అన్నట్టే వ్యవహరిస్తున్నారట.
దీంతో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతుంటే.. ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఉలుకూపలుకు లేదట. దీంతో పెద్దదిక్కు లేదక బీఆర్ఎస్ కేడర్ నీరుగారిపోతుందట. ఇంతకు ఏదా నియోజకవర్గం. పార్టీ బలోపేతాన్ని గాలికి వదిలేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు..?
Next Story




