Off The Record: తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ వరమా శాపమా?

Off The Record: తెలంగాణలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రాష్ట్రానికి వరమా లేక భారమా? శంషాబాద్, బహదూర్‌గూడలో భూసేకరణ వివాదాలు, రైతుల ఆందోళనలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 July 2026 6:55 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ వరమా శాపమా?

Off The Record: తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ వరమా..? భారమా..? భూసేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారమేనా..? ఆస్తుల సేకరణకు రైతులు అంగీకరిస్తారా..?

కేంద్రం ఓ వైపు బుల్లెట్ ట్రైన్ కోసం సిద్దమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందా..? అసలు బుల్లెట్ ట్రైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు ఏంటి..? వాచ్ దిస్ స్టోరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story