Off The Record: నిజామాబాద్ కాంగ్రెస్‌లో కార్పోరేషన్ పదవుల పండగ!
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీ కాలం ముగియడంతో ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది.
Off The Record: నిజామాబాద్ కాంగ్రెస్‌లో కార్పోరేషన్ పదవుల పండగ!
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల జాతర షురూ అయ్యింది. కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీ కాలం ముగియడంతో.. కుర్చీలు ఖాళీ అయ్యాయి! మరి ఆ స్థానాల్లో కూర్చోబోయే ఆ అదృష్ట జాతకులు ఎవరు..? పాత వారికే మళ్లీ రెన్యూవల్ ఇస్తారా..?
ఎన్నికల వేళ పార్టీ కోసం చెమటోడ్చిన అసలుసిసలైన కార్యకర్తలకు పట్టం కడతారా..? పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధిష్టానాన్ని మెప్పించేందుకు హైదరాబాద్, ఢిల్లీ వేదికగా లాబీయింగ్ జోరుగా సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో తెర వెనుక పైరవీలపై.. స్పెషల్ ఫోకస్..
Next Story




