Off The Record: టీ కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. రోజుకో వివాదంతో నేతలు గాంధీ భవన్ మెట్లు ఎక్కుతుండటంతో టీపీసీసీ చీఫ్ తలపట్టుకుంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 July 2026 6:41 AM IST
Off The Record
X

Off The Record: టీ కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ

Off The Record: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దానితో ఏమి చేయాలో తెలియక టీపీసీసీ చీఫ్ తలపట్టుకుంటున్నారట.

రోజుకో గొడవ గాంధీ భవన్ కు రావడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదట టీపీసీసీ చీఫ్‌కి. అసలు ఎవరెవరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పూర్తి స్టోరీ లో చూద్దాము.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story