Off The Record: కిసాన్ సెల్ దక్కేది ఎవరికి ?

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పదవి కోసం నేతల మధ్య పోటీ పీక్స్‌కు చేరింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 July 2026 11:11 AM IST
Off The Record
X

Off The Record: కిసాన్ సెల్ దక్కేది ఎవరికి ?

Off The Record: కాంగ్రెస్ పార్టీలో ఆ పదవికి ఫుల్ డిమాండ్. మాకు కావాలంటే లేదు మాకే ఇవ్వాలంటూ తెగ పోటీ పడుతున్నారట తెలంగాణ హస్తం నేతలు. అందుకోసం ఎవరికి వారు పైరవీలు కూడా తెర వెనక నడిపిస్తున్నారట.

మరి రెండేళ్లు ఖాళీగా ఉన్న ఆ పదవిని రాష్ట్రం నాయకత్వం ఎవరికి కట్టబెట్టనుంది.? ఆ పోస్టు ఎందుకంత హాట్‌ సీటుగా మారింది. దానికోసం పోటీ పడుతుంది ఎవరు..? వాచ్ దిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story