Off The Record: రేవంత్ రెడ్డి.. హైడ్రాను ఎవరి చేతులో పెట్టనున్నాడు!
Off The Record: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Off The Record: రేవంత్ రెడ్డి.. హైడ్రాను ఎవరి చేతులో పెట్టనున్నాడు!
Off The Record: తెలంగాణలో సంచలనాల ‘హైడ్రా’కు బ్రేకులు పడ్డాయా..? ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ సీటుకే ఎసరు వచ్చిందా..? రంగనాథ్‌ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించండి" అంటూ హైకోర్టు ఆదేశించడం వెనుక రీజనేంటి..?
సీన్ కట్ చేస్తే.. రంగనాథ్‌కే రేవంత్ సర్కార్ అండగా నిలబడబోతోందా..? లీగల్ వైపుగా వెళ్తారా.. లేక కొత్త కమిషనర్‌ను తెస్తారా..? తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ‘హైడ్రా’ అసలు కథేంటి..? ప్రభుత్వం తీసుకోబోయే సంచలన నిర్ణయం ఏంటి..? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డు.
Next Story




