Off The Record: కాళేశ్వరం చుట్టూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుస్తీ
Off The Record: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయం వేడెక్కింది.
Off The Record: కాళేశ్వరం చుట్టూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుస్తీ
Off The Record: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. నీళ్లు ఎత్తిపోసి రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కరువు పరిస్థితులు నెలకొన్న ఈటైంలోనే కాళేశ్వరం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలి. పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న టాస్క్.
కాలేశ్వరం కూలేశ్వరం అయిందన్న ప్రచారంతో ఎక్కడైతే ఓటమి చెందామో.. అదే ప్రాజెక్టు గొప్పతనాన్ని చెప్పి మద్దతు పొందాలని చూస్తోంది. అందుకే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని.. సర్కార్‌పై సమరం చేస్తోంది గులాబీ దళం. పంప్‌హౌస్‌ల ద్వారా నీళ్లు ఎత్తిపోసేలా ఒత్తిడి చేయాలని చూస్తోంది.
మరి ప్రతిపక్ష డిమాండ్‌కు ప్రభుత్వం దిగొస్తుందా..? రైతుల సెంటిమెంట్ సమరంలో.. చివరికి పైచేయి ఎవరిది కాబోతోంది. వాచ్ దిస్.
Next Story




