Off The Record: పాదయాత్రకు సిద్ధమవుతున్న హరీష్ రావు, కేటీఆర్
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.
Off The Record: పాదయాత్రకు సిద్ధమవుతున్న హరీష్ రావు, కేటీఆర్
Off The Record: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైందా..? ప్రజా సమస్యలపై ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచాలని కారు పార్టీ ముఖ్యనేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారా..? ఒకరు ప్రాజెక్టుల బాట పెట్టేందుకు రెడీ కాగా.. మరొకరు రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం కావడం అందులో
భాగమేనా..? ఊపిరి సలపకుండా.. సర్కార్‌పై ముప్పేటదాడి చేయాలని చూస్తు్న్నారా..? ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు పాదయాత్రలు మంచి పొలిటికల్ మైలేజ్ ఇచ్చాయి..? అదే ఫార్మూలను మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారా..? పోటాపోటీగా యాత్రకు సిద్ధం అవుతున్న ఆ నేతలెవరు..? కారు పార్టీ ఫేట్‌ను మార్చే అస్త్రం కాబోతుందా..? వాచ్ దిస్.
Next Story




