Off The Record: కాంగ్రెస్ బీజేపీ ఫైట్

Off The Record: సాధారణంగా అధికార పార్టీ అభివృద్ధి పనులు చేయడం, ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాడటం చూస్తుంటాం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 July 2026 7:10 AM IST
Off The Record
X

Off The Record: కాంగ్రెస్ బీజేపీ ఫైట్

Off The Record: అధికార పార్టీ పని చేయాలి, ప్రతిపక్షం ప్రజా సమస్యలను ఎత్తి చూపాలి. కానీ ఆ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి. రాజకీయ సవాళ్లు విసుకోవడానికే అక్కడి నేతలు పరిమితం అవుతున్నారట.

బస్తీ మే సవాల్ అంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నియోజకవర్గాన్ని రాజకీయంగా వేడెక్కిస్తున్నారట. ఫలితంగా నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ధి ముందుకు సాగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఏంటా నియోజకవర్గం? తొడలు కొడుతుంది ఎవరు..? వాచ్ దిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story