Off The Record: అప్పులో చర్చతో నిప్పుల గుండంగా తెలంగాణ రాజకీయం

Off The Record: తెలంగాణలో 'అప్పుల' పంచాయితీ రాజకీయ నిప్పును రాజేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 July 2026 7:55 AM IST
Off The Record
X

Off The Record: అప్పులో చర్చతో నిప్పుల గుండంగా తెలంగాణ రాజకీయం

Off The Record: తెలంగాణ రాజకీయాలు మంచి ఫైర్‌ మీద నడుస్తున్నాయి. అప్పులు, స్కాంలు, స్కీమ్‌ల ఆరోపణలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు డైనమైట్‌లా పేలాయి. ముందుగా సీఎం సవాల్‌.. దానికి ప్రతిపక్షం సై అనడంతో రాజకీయ అగ్గి రాజుకుంది. సవాల్‌కు మేం సై, సెంటర్ ఎక్కడో చెప్పు, కడిగి పారేస్తాం అని ప్రతిపక్ష బీఆర్ఎస్‌,,

మీరేం చేశారో మేమేం చేశామో లెక్క తేల్చుకుందాం అంటూ కాంగ్రెస్‌ కౌంటర్‌తో రాష్ట్రం ఎన్నికల జోన్‌ను తలపించింది. అందులోనే ఖాళీ కుర్చీలు, అరెస్టులు పొలిటిక్స్‌ను మరింత రక్తి కట్టించాయి. ఇంతకు మొత్తం సవాల్‌ ఎపిసోడ్‌లో ఏం తేలింది. ఎవరిది పైచేయిగా నిలిచింది. ఎవరికి పొలిటికల్ మైలేజ్ వచ్చింది. సవాల్‌ విసిరి అధికార పక్షాన్ని రెచ్చగొట్టడం ప్రతిపక్ష బీఆర్ఎస్‌ వ్యూహంలో భాగమేనా..? కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల డ్రామా అంటూ బీజేపీ మిడిల్ ఎంట్రీతో.. ఫైట్ ముక్కోణపు సిరిస్‌లా మారిందా..? వాచ్ దిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story