BIG Debate: ఓటర్లకు అలర్ట్: తెలంగాణలో ముగియనున్న 'SIR' ప్రక్రియ.. నివేదికలో షాకింగ్ నిజాలు!

BIG Debate: తెలంగాణలో ముగియనున్న ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ. డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారు, షిఫ్ట్ అయిన వారి వివరాలతో ఈసీ కీలక నివేదిక.

Arun Chilukuri
Published on: 8 Aug 2026 11:20 AM IST
BIG Debate
X

BIG Debate: ఓటర్లకు అలర్ట్: తెలంగాణలో ముగియనున్న 'SIR' ప్రక్రియ.. నివేదికలో షాకింగ్ నిజాలు!

BIG Debate: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR - Special Intensive Revision) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం ప్రకటించిన గడువు ఈ నెల 10తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, పరిశీలనపై నిర్వహించిన ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఈసీ వద్దకు సంచలన గణాంకాలు చేరాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story