Off The Record: గన్నవరం టీడీపీ ఇంచార్జి కాబోయేది ఎవరు
Off The Record: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీలో టెన్షన్ నెలకొంది.
Off The Record: గన్నవరం టీడీపీ ఇంచార్జి కాబోయేది ఎవరు
Off The Record: ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న రాజకీయ సెంటిమెంట్. అదే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరొందిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ నెలకొంది.
ఏడు సంవత్సరాలుగా ఇన్‌చార్జ్ లేకపోవడంతో ఇప్పుడు అధిష్టానం ఎవరిని నియమిస్తుంది..? స్థానిక నాయకుడికే అవకాశం దక్కుతుందా..? లేక నాన్ లోకల్ నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తుందా..? రేసులో ఎవరెవరు ఉన్నారు..? వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డు.
Next Story




