Jordar Varthalu: టెక్నాలజీ వాడకంలో విజయ్ పార్టీ రూటే సెపరేటు
Jordar Varthalu: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో తలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ టెక్నాలజీతో దూసుకుపోతోంది.
Jordar Varthalu: టెక్నాలజీ వాడకంలో విజయ్ పార్టీ రూటే సెపరేటు
Jordar Varthalu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, హీరో విజయ్ ఎన్నికల ప్రచారంలో తనదైన ముద్ర వేస్తున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో విజయ్ పార్టీ మిగతా వారి కంటే ఒక అడుగు ముందే ఉంది.
3D హోలోగ్రామ్ మాయ: కుంభకోణం నియోజకవర్గ టీవీకే అభ్యర్థి వినోద్ రావు సరికొత్తగా ప్రచారం చేస్తున్నారు. విజయ్ అన్ని చోట్లకి వెళ్లలేకపోవడంతో, ఆయన 3D హోలోగ్రామ్ ఇమేజ్‌ను ప్రచారంలో వాడుతున్నారు. ఈ టెక్నాలజీతో విజయ్ స్వయంగా అక్కడ ఉన్నట్టే కనిపిస్తుండటంతో యువత భారీగా తరలివస్తున్నారు.
Next Story




