టాలీవుడ్ సమ్మర్ బాక్సాఫీస్ వెలవెల: హౌస్‌ఫుల్ బోర్డులు మాయం.. ఖాళీ కుర్చీలతో థియేటర్ల విలవిల!
Tollywood Summer Box Office 2026:
టాలీవుడ్ సమ్మర్ బాక్సాఫీస్ వెలవెల: హౌస్‌ఫుల్ బోర్డులు మాయం.. ఖాళీ కుర్చీలతో థియేటర్ల విలవిల!
Tollywood Summer Box Office 2026: ఈ సమ్మర్‌లో సినిమా బాక్సాఫీస్ పరిస్థితి చూస్తుంటే… థియేటర్ల పరిస్థితి హౌస్‌ఫుల్ నుంచి ఖాళీ హాళ్లు దాకా వచ్చేసిందనే చెప్పాలి. ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే స్టార్ హీరోల సినిమాలు, భారీ క్యూ లైన్లు, బ్లాక్ టికెట్లు కామన్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం ఒకవైపు వచ్చిన చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోవడం మరోవైపు. దీంతో సమ్మర్ బాక్సాఫీస్ దాదాపు వెలవెలబోతుంది. ఈ వారం విడుదలైన సినిమాల పరిస్థితి చూస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
Next Story




