Off The Record: ఎల్లారెడ్డిలో రసవత్తరంగా రాజకీయం

Off The Record: తెలంగాణలోని కీలక నియోజకవర్గాల్లో రసవత్తరంగా మారిన రాజకీయం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యూహాలు, సర్వేల పేరుతో పొలిటికల్ మైండ్ గేమ్స్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 July 2026 10:49 AM IST
Off The Record
X

Off The Record: ఎల్లారెడ్డిలో రసవత్తరంగా రాజకీయం

Off The Record: ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ మూడు ప్రధాన పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి, ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వ్యూహ, ప్రతివ్యూహాలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని వ్యూహం రచిస్తోంది.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది బీఆర్‌ఎస్. ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తక్కువేమీ కాదంటూ... బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా ప్రయత్నిస్తోంది. ఇలా ఎవరికి వారు తాజా సర్వేల్లో తమకే ప్రజా మద్దతు ఉందంటూ మైండ్ గేమ్ ఆడుతున్నాయట. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పాలిట్రిక్స్‌ నడుస్తున్నాయో ఓసారి చూద్దాం..


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story