Burning Topic: బర్త్ రైట్ వీసాలపై ట్రంప్ మరో కీలక నిర్ణయం!
Burning Topic: పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Burning Topic: బర్త్ రైట్ వీసాలపై ట్రంప్ మరో కీలక నిర్ణయం!
Burning Topic: పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వాన్ని పరిమితం చేయడానికి, బర్త్ టూరిజంను అడ్డుకునే దిశగా కీలక ఉత్తర్వులు జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. గతంలో ఆయన తీసుకొచ్చిన నిబంధనలు రాజ్యాంగ విరుద్దం అంటూ అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన కొద్ది వారాలకే ఈ తాజా నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది.
విదేశీయులు బర్త్ టూరిజాన్ని ఉపయోగించుకుంటూ పౌరసత్వాన్ని అపహాస్యం చేయడం ఇకపై జరగనివ్వమంటున్నారు ట్రంప్. మరోవైపు వీసా, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల పరిశీలన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. దీంతో అమెరికాలో చదువుకోవాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు నిరాశ తప్పదు.
Next Story




