Debate: హర్ముజ్‌పై ట్రంప్ సంచలనం.. గల్ఫ్ దేశాలు రాయల్టీ కట్టాల్సిందే!
Debate: హర్ముజ్ జలసంధిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Debate: హర్ముజ్‌పై ట్రంప్ సంచలనం.. గల్ఫ్ దేశాలు రాయల్టీ కట్టాల్సిందే!
Debate: అంతర్జాతీయంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో యుద్ధ వాతావరణం మళ్లీ తారాస్థాయికి చేరుకుంది. తాత్కాలిక కాల్పుల విరమణ ముగియడం, ఇరాన్ తన అణు కార్యక్రమాలను వేగవంతం చేయడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా జరిగే అంతర్జాతీయ రవాణాపై అమెరికా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో తీవ్ర సంచలనంగా మారాయి.
అంతర్జాతీయ విశ్లేషకులు ప్రసాద్ పైకేటి హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో వ్యక్తపరిచిన అభిప్రాయాల ప్రకారం తాజా రాజకీయ పరిణామాలు ఇలా ఉన్నాయి..
Next Story




