Burning Topic: మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ట్రంప్ మరో కండిషన్!

Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2026 6:47 AM IST
Burning Topic
X

Burning Topic: మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ట్రంప్ మరో కండిషన్!

Burning Topic: పశ్చిమాసియా యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? ఆరు నెలలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్‌ ఘర్షణకు తెరపడే కనిపిస్తున్నాయి. ఈ దిశగా స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ ఆంక్షలు, సైనిక ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని ముగించక తప్పదంటున్నారు.

కీలకమైన హర్మూజ్ మార్గాన్ని పునఃప్రారంభించడంపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్. అమెరికా తమపై గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తోందని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ఆరోపించారు. పొరుగు దేశాల దౌత్య సహకారంతో కష్టాల నుంచి బయటపడుతున్నామన్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story