Burning Topic: అమెరికా ఎన్నికల్లో చైనా ప్రమేయం ఉందా

Burning Topic: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 July 2026 6:19 AM IST
Burning Topic
X

Burning Topic: అమెరికా ఎన్నికల్లో చైనా ప్రమేయం ఉందా

Burning Topic: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2020లో తనను ఓడించేందుకు డ్రాగన్ భారీ డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయాన్ని దేశ ఇంటెలిజెన్స్ అసెస్‌మెంట్లు, నివేదికలు బహిర్గతం చేసినా.. నాటి యంత్రాంగం కావాలనే తొక్కిపెట్టిందని ధ్వజమెత్తారు ట్రంప్.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందన్న ట్రంప్‌ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. చైనా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోదు. అలాంటి అవసరం కూడా తమకు లేదు అని స్పష్టం చేసింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story