Burning Topic: ఇరాన్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనను చంపాలని చూస్తే వెయ్యి క్షిపణులతో దాడి చేస్తామన్నారు.
Burning Topic: ఇరాన్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం
Burning Topic: ఇరాన్‌లో చర్చలు కొనసాగుతాయని చెబుతూనే ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ తనను చంపాలని చూస్తే ఆ దేశం మీద వేయి క్షిపణులు దూసుకెళ్లి భస్మీపటలం చేస్తామని బెదిరించారు. కాగా అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ నాయకులు హెచ్చరించారు.
తమకు అమెరికాపై ఏమాత్రం నమ్మకం లేదని చెబుతున్నారు. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్న ఆర్థిక నెట్‌వర్క్‌పై భారీ ఆంక్షలు విధించింది అమెరికా. అటు ఇరాన్ అణు కేంద్రాల దగ్గర మళ్లీ సందడి మొదలైందనే వార్తలు కలవరపెడుతున్నాయి.
Next Story




