Off The Record: ఆర్టీసీ కార్మికులకు బిగ్ షాక్?
Off The Record: తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ముందు యూనియన్ ఎన్నికలా? లేక ముందే విలీనమా?
Off The Record: ఆర్టీసీ కార్మికులకు బిగ్ షాక్?
Off The Record: ముందు ఎన్నికలు.. ఆ తర్వాతే విలీనం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న కార్మికుల ముందు టీఎస్-ఆర్టీసీ యాజమాన్యం పెట్టిన తిరకాసు ఇది. ఇదే మాట ఇప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారుల నోటి నుంచి వినబడుతోంది.
ఎన్నికల్లో గెలిచిన యూనియన్‌కు కమిటీలో చోటు కల్పించి ఆ తర్వాతే వినీనంపై ముందుకెళ్తామని సంస్థ చెబుతుండగా అందుకు ససేమిరా అంటోంది కార్మిక జేఏసీ. ఏదైనా విలీనం తర్వాతే అని ఖరాఖండిగా చెప్పేస్తోంది. ఇలా ఆర్టీసీ విలీనంపై సర్కార్ ఒక మాట,
కార్మికులు మరో అభిప్రాయంతో ఉండటంతో దీనిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. యూనియన్ ఎన్నికల తర్వాతే విలీనం చేపట్టాలని సర్కార్ ఎందుకు పట్టుబడుతోంది. అసలు ఆర్టీసీలో ఏం జరుగుతోంది.? విలీనం సాధ్యమేనా..? దీనిపై జేఏసీ కార్యాచరణ ఏంటి..? వాచ్ దిస్ స్టోరీ.




