Off The Record: తిరుమలకు దారేది? సామాన్యులకు చుక్కలు?

Off The Record: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 July 2026 7:21 AM IST
Off The Record
X

Off The Record: తిరుమలకు దారేది? సామాన్యులకు చుక్కలు?

Off The Record: తిరుమల కలియుగ వైకుంఠం స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే జన్మ ధన్యం అవుతుందని భావించే భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. కానీ ఆ స్వామిని దర్శించుకునే క్రమంలో నేడు సామాన్య భక్తుడు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అడుగడుగునా కష్టాలు. గంటల తరబడి నిరీక్షణ.

కనీస వసతులు లేక ఆరు బయట పడిగాపులు. అసలు తిరుమలలో ఏం జరుగుతోంది..? టోకెన్ల వ్యవస్థ మార్పుతో సామాన్యుడికి దక్కుతున్నది ఏమిటి? టీటీడీ చేపట్టిన సంస్కరణలు, కల్పిస్తున్న సౌకర్యాలు రద్దీని తట్టుకోగలవా..? ఆఫ్ ది రికార్డ్' స్టోరీలో చూద్దాం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story