Burning Topic: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో విధ్వంసం!
Burning Topic: ఉక్రెయిన్-రష్యా యుద్ధ తీవ్రత; నోవొరోసిస్క్ నౌకాశ్రయంపై డ్రోన్ దాడి. పుతిన్ ప్యాలెస్ రక్షణలో ఉన్న ఎస్-400 క్షిపణి వ్యవస్థ ధ్వంసం.
Burning Topic: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో విధ్వంసం!
Burning Topic: రష్యా-ఉక్రెయిన్ మధ్య మధ్య యుద్ధం మరోసారి పతాక స్థాయికి చేరుతోంది. ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు తీవ్రమయ్యాయి. ఇటీవలి కాలంలో రష్యా సైనిక, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో డ్రోన్ దాడులను విస్తరించింది ఉక్రెయిన్.
తాజాగా ఈ యుద్ధం నల్ల సముద్రాన్ని అగ్ని గుండంగా మారుస్తోంది. నోవొరోసిస్క్ నౌకాశ్రయంలోని రష్యా సైనిక, వాణిజ్య స్థావరాలపై ఉక్రెయిన్ భారీ ఎత్తున దాడులకు పాల్పడింది.
గెలెంజిక్ సమీపంలో ఉన్న పుతిన్ ప్యాలెస్‌కు రక్షణ కల్పించే ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థకు ధ్వంసం చేసి రష్యాకు ఝలక్ ఇచ్చింది. నాలుగేళ్ల యుద్ధానికి ముగింపు పలకడమే తమ లక్ష్యం అంటున్నారు జెలెన్‌స్కీ.
Next Story




