Burning Topic: ఢిల్లీ పేలుళ్ళపై అమెరికా సంచలన రిపోర్ట్!

Burning Topic: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల వెనుక 'ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' ఉన్నట్లు ఐరాస నివేదిక వెల్లడి. భారత్‌కు పెరుగుతున్న ఉగ్ర ముప్పు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 Aug 2026 9:59 AM IST
Burning Topic
X

Burning Topic: ఢిల్లీ పేలుళ్ళపై అమెరికా సంచలన రిపోర్ట్!

Burning Topic: ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుళ్ల వెనుక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది ఐక్యరాజ్యసమితి. ఈ దాడి వెనుక 'ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించడం ప్రాధాన్యతను సందరించుకుంది.

బంగ్లాదేశ్‌ను వేదికగా అల్‌ఖైదా ఐఎస్‌ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నం చేస్తోందని యూఎన్‌ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలు కేవలం ఆయుధాలతో కాకుండా ఫైనాన్స్‌, డిజిటల్‌ ప్రచారం, చిన్న సెల్స్‌, కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ తమ నెట్‌వర్క్‌లను బలోపేతం చేసుకుంటున్నాయని వెల్లడించింది.

ఈ నివేదికలోని అంశాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story